RRB JOBS – ఇంటర్ తో రైల్వేలో 3445 ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 21) : RRB NTPC UNDER GRADUATE JOB NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

RRB NTPC UNDER GRADUATE JOB NOTIFICATION.

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల (3,445) వివరాలు

1) కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ – 2022
2) ఎకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 361
3) జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 990
4) ట్రైన్స్ క్లర్క్ – 72

అర్హతలు : ఇంటర్మీడియట్ 50% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

దరఖాస్తు గడువు : అక్టోబర్ 27 – 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ గడువు : అక్టోబర్ 23 నుండి నవంబర్ 01 – 2024 వరకు

వయోపరిమితి : అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18 – 33 సంవత్సరాల మద్య ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా మాత్రమే

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్ -1 & టైర్ – 2), స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : Download Pdf

దరఖాస్తు లింక్ :Apply Here

వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు