RRB JOBS – 7,934 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (JULY 22) : RRB 7934 JUNIOR ENGINEER JOB NOTIFICATION 2024. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 7,934 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 30 నుండి ఆగస్టు 29వ తేదీలోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB 7934 JUNIOR ENGINEER JOB NOTIFICATION 2024

పోస్టుల వివరాలు :

  • జూనియర్ ఇంజనీర్
  • డిపో మెటీరియల్ సూపరింటెండెంట్
  • కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్
  • కెమికల్ సూపర్వైజర్
  • మెటలజికల్ సూపర్వైజర్

అర్హతలు : బీటెక్, బీఈ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

వయోపరిమితి : 18 – 36 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు ఫీజు : 500/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, ఎక్స్ సర్వీస్‌మెన్, మైనారిటీ, EBC – 250/-)

వేతనం : లెవెల్ – 6 : 35,400/- లెవల్ – 7 : 44,900/-

వెబ్సైట్ : RRB WEBSITE

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు