వరంగల్ RJDIE గా జయప్రద.!

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ఐదవ జోన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ – వరంగల్ ఆఫీసర్ గా(RJDIE)జయప్రద పదోన్నతి పొందినట్లు సమాచారం.

ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యా ఐదవ జోన్ ఆర్జేడీ గా ఉన్న ఎ. గోపాల్ స్థానంలో జయప్రద బాధ్యతలు స్వీకరింనున్నారు.

ఈ సందర్భంగా TIPS తరపున సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us@