ఆర్జేడీగా నియమితులైన జయప్రద బాయ్ కి పలు సంఘాల శుభాకాంక్షలు

వరంగల్ ఇంటర్మీడియట్ ఆర్జేడిగా నియమితులై ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీమతి జయప్రద బాయ్ మేడంకి ఇంటర్మీడియట్ వ్యవస్థ లో పలు రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాలు సాదర స్వాగతం పలుకుతూ హర్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.

TIGLA మరియు TIPS రాష్ట్ర కమీటి నాయకులు, 508 రాష్ట్ర నాయకులు గాదె వెంకన్న, కుమార్ లు 475 రాష్ట్ర నాయకులు కొప్పిశెట్టి సురేష్, వస్కుల శ్రీను, ప్రవీణ్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.

Follow Us@