వరంగల్ ఇంటర్ విద్య ఆర్జేడీ గా గోపాల్.

వరంగల్ ఇంటర్ విద్య  రీజియనల్ జాయింట్ డైరెక్టర్ (RJDIE) గా ప్రస్తుతం వరంగల్ (అర్బన్) జిల్లా జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి (DIEO) అయినా ఎ. గోపాల్ ని  FAC బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్  ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుత వరంగల్ ఆర్జేడీ గా ఉన్న యెంక్యా, ఎ. గోపాల్ కి నూతన  ఆర్జేడీగా బాధ్యతలు అప్పగించనున్నారు.

Follow Us@