ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన హరీశ్ బన్సాల్(25) దాదాపు 12,638 వజ్రాలు కలిగి ఉన్న ఓ రింగును డిజైన్ చేశారు. తాజాగా గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డులో ఈ రింగ్ చోటు సంపాదించింది.
పువ్వు ఆకారంలో ఉన్న ఈ రింగును ‘ది మారీగోల్డ్-ద రింగ్ ఆఫ్ ప్రాస్పరిటీ’గా పిలుస్తున్నారు. దీని బరువు సుమారు 165 గ్రాములు.