బాసర (జూలై – 07) : బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల కోసం ఇటీవల విడుదల చేసిన అడ్మిషన్ జాబితాలో ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ కుమార్ తెలిపారు.
మొత్తం 1,404 సీట్లకు జూలై 7న ర్యాంకులు 1 నుంచి 500 వరకుగల విద్యార్థులు కౌన్సెలింగ్ కు ఉదయం 9 గంటలకు ప్రత్యక్షంగా సంబంధించిన దృవపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. కౌన్సెలింగ్ కు హజరు కానీ విద్యార్థులు కు సీట్లు కేటాయించబడవు.
◆ వెబ్సైట్ : https://www.rgukt.ac.in/