RGUKT BASARA MERIT LIST

బాసర (జూలై – 03) : బాసర ట్రిపుల్ ఐటీలో (RGUKT BASARA) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ (RGUKT BASARA ADMISSIONS 2023 MERIT LIST – RESULTS) ను ఈ రోజు విడుదల చేయనున్నారు.

పదవ తరగతి మార్కులతో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కేటాయిస్తారు.

◆ వెబ్సైట్ : https://www.rgukt.ac.in/admissions2023.html