Home > JOBS > TELANGANA JOBS > SURVEYOR JOBS – 1000 సర్వేయర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

SURVEYOR JOBS – 1000 సర్వేయర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (DEC. 20) : Revenue Surveyor job notification. తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది రెవెన్యూ సర్వేయర్ల ఉద్యోగాల నియామకాలను వీలైనంత త్వరగా చేపడతామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

Revenue Surveyor job notification

ప్రతి మండలానికి 2 చొప్పున రెవెన్యూ సర్వేయర్ పోస్టులను కేటాయిస్తానని చెప్పారు.

రెవిన్యూ సర్వేయర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి రెండు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 242 మంది మాత్రమే రెవిన్యూ సర్వేయర్లు ఉన్నారని తెలిపారు. మరో వెయ్యి మంది సర్వేయర్ పోస్టులు అవసరం ఉన్నాయని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు