కేంద్ర విద్యా సంస్థలలో రిజర్వేషన్లు కొనసాగించాలి – ఆర్. కృష్ణయ్య

దేశంలోని కేంద్ర విద్యా సంస్థలు అయినా ఐఐటి, ఐఐఎమ్, NIT, సెంట్రల్ యూనివర్సిటీ లలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి టీచింగ్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని వి. రావుగోపాల్ రావు నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే దీనికి వ్యతిరేకిస్తూ జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రధాని మోడీకి లేఖ రాశారు. లేఖలో రావుగోపాల్ రావు కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాలని, ప్రస్తుత దేశ కాల పరిస్థితులలో రిజర్వేషన్లను యధావిధిగా కొనసాగించాలని కోరారు.

Follow Us@