CDFD హైదరాబాద్ లో రిసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రాం

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (CDFD) 2022 సంవత్సరానికి గాను కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు :: సెల్ అండ్ మాలిక్యులార్ బయాలజీ, కంప్యూటేషనల్ బయాలజీ, డిసీజ్ బయాలజీ….

అర్హతలు :: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సీఎస్ఐఆర్/ యూజీసీ/ డీబీటీ/ ఐసీఎంఆర్/ తత్సమాన పరీక్షల్లో జేఆర్ఎఫ్ అర్హత.

ఎంపిక విధానం :: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా,

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా.

చివరి తేది :: డిసెంబరు – 10 – 2021

వెబ్సైట్ :: www.cdfd.org.in/