BIKKI NEWS (FEB. 16) : తెలంగాణ రాష్ట్ర గురుకుల నియామక బోర్డు వివిధ గురుకులాలలో నియామకాల కోసం విడుదల చేసిన పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్న విషయం (Required Documents for certificate verification in telangana gurukula) తెలిసిందే.
ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పోస్టుల వారీగా చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాల్సిన పత్రాల జాబితా కింద ఇవ్వడం జరిగింది.
◆ GURUKULA ATTESTATION FORM PDF
◆ GURUKULA CHECK LIST PDF
★ CERTIFICATE VERIFICATION
1) హల్ టికెట్ (Download Here)
2) పుట్టిన తేదీ సర్టిఫికెట్ (SSC MEMO)
3) డిగ్రీ, పీజీ కాన్వకేషన్ & మార్కుల మెమో లు
4) 1 – 7 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ లేదా రెసిడెన్ష్ / నేటివ్ సర్టిఫికెట్
5) కుల దృవీకరణ పత్రం (తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినది)
6) నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ (బీసీ కులాల వారికి)
7) తాజా EWS సర్టిఫికెట్
8) దివ్యాంగ సర్టిఫికెట్ (SADAREM CERTIFICATE). 9) NOC ఉద్యోగంలో ఉన్న అభ్యర్థులకు
10) సర్వీస్ సర్టిఫికెట్ (తెలంగాణ ఉద్యోగులకు)
11) ఎక్స్ సర్వీస్మెన్ కు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి