BIKKI NEWS (MAY 15) : REQUEST FOR HCEC GROUP IN INTERMEDIATE. చరిత్ర పరిరక్షణ సమితి, నాగూర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కావాలి కృష్ణ ఆధ్వర్యంలో గురువారం రోజున గౌరవనీయులు శ్రీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, MLC గారికి ఇంటర్ విద్యలో హెచ్.సి.ఈ.సి. (చరిత్ర, కామర్స్, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం సబ్జెక్టు లతో) నూతన ఇంటిగ్రేటెడ్ గ్రూపు* ప్రవేశపెట్టాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.
REQUEST FOR HCEC GROUP IN INTERMEDIATE.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి, ఇంటర్మీడియట్ కార్యదర్శి తో మాట్లాడుతా అని చెప్పారు. ఇంటర్ లో హెచ్.సి.ఈ.సి. అనే నూతన గ్రూప్ ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు ఉడుతల బాలకృష్ణ గౌడ్,గంధం నాగరాజు, వి.రమేష్, జి.విష్ణు తదితరులు పాల్గొన్నారు..
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్