ములుగు (జనవరి – 26) : జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమ్మక్క సారక్క తాడ్వాయిలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిమ్మల రాజేంద్ర ప్రసాద్ గారు జెండా ఎగరవేసి విద్యార్థులకు సందేశం ఇచ్చారు. అలాగే వనవాసి కళ్యాణ పరిషత్ ఆశ్రమ పాఠశాలలో ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఎగరవేసి విద్యార్థులకు సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొమ్మాల సంధ్య, పి వి ఎస్ ఎన్ మూర్తి, గ్రీన్ క్లబ్ ఆఫీసర్ కిషన్, బిక్షం, రాజ్ కుమార్, అశోక్, శ్రీలత, నాగరాజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Follow Us @