డిస్ట్రబ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ఈరోజే పోస్టింగ్.

317 జీవో అమలు కారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు బదిలీలు జరిగిన నేపథ్యంలో డిస్టృబ్ అయిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ఈరోజు ఇంటర్మీడియట్ కమిషనర్ పోస్టింగ్ ఇచ్చే ఈ అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి కళాశాల ఎంపిక అవకాశం కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే దాదాపుగా 40 రోజుల పాటు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు డిస్టృబ్ కావడంవల్ల ఈ కాలానికి వేతనాలు చెల్లించాలని కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Follow Us @