BIKKI NEWS (JUNE 30) : Renewal of contract employees in medical department. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని వైద్య విద్య సంచాలక కార్యాలయం పరిధిలో పని చేసే 16,448 మంది తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను 2026 మార్చి వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Renewal of contract employees in medical department.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతనం వంట వివిధ పద్దతులలో వీరు తమ సేవలను అందిస్తున్నారు.
వీరిలో 4,772 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా, 8,615 ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేసే వారు ఉన్నారు. 3,056 మంది గౌరవ వేతనంతో పనిచే సేవారు కాగా 5 గురు ఇతర సిబ్బంది ఉన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్