కాంట్రాక్టు డిగ్రీ అధ్యాపకుల రెన్యూవల్ ఉత్తర్వులు విడుదల

తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న 815 మంది కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ లను, 341 మంది ఔట్ సోర్సింగ్ లెక్చరర్ లను, 61 మంది గౌరవ వేతనం పొందుతున్న లెక్చరర్ లను కలిపి మొత్తంగా 1217 మంది కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ లను 2021 -2022 విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయడానికి కాలేజియోట్ ఎడ్యుకేషన్ కు ఆర్థిక శాఖ అనుమతించింది.

వీరి సర్వీస్ ను జూన్ – 01 – 2021 నుండి మే – 31 – 2022 వరకు కొనసాగించాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.

Follow Us @