కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల రెన్యూవల్ జీవో విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల ను 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను రెన్యూవల్ చేయడానికి ఉన్నత విద్యా శాఖకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు(G.O. No.1294) జారీ చేయడం జరిగింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం 3686 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు, 272 మంది మినిమమ్ ఆఫ్ టైం స్కేల్ ఉద్యోగులు, 78 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది, 7గురు పార్ట్ టైం సిబ్బందినతో కలిపి మొత్తం 4036మందిని రెన్యూవల్ చేయడం జరిగింది.

రెన్యూవల్ ఉత్తర్వులు