డిస్ట్రబ్ కాలానికి వేతనం

  • హర్షం వ్యక్తం చేసిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల సంఘాలు

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో 371 జీవో అమలు కారణంగా డిస్టర్బ్ కాబడి మరల రీఎంగేజ్మెంట్ కాబడిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు డిస్ట్రబ్ కాలానికి పూర్తి వేతనం చెల్లించాలని ఇంటర్మీడియట్ కమిషనరేట్ సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్ మరియు జిల్లా ఇంటర్ విద్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

పాలనాపరమైన జాప్యం వలనే డిస్టృబ్ కాబడిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల రీఎంగేజ్మెంట్ ఆలస్యం అయినదని కావున పై విషయాన సారం వారి సర్వీస్ ను గుర్తిస్తూ పూర్తి వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Follow Us @