BIKKI NEWS (FEB. 15) : Release of pamphlets for Government City Junior College admission. ప్రభుత్వ సిటి జూనియర్ కళాశాల నాయపుల్, హై కోర్టు దగ్గర ఉన్న కళాశాలలో ప్రవేశాల కోసం ప్రిన్సిపాల్ శ్రీ అంజన్ కుమార్ గారిచే కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.
Release of pamphlets for Government City Junior College admission
కళాశాల చుట్టుపక్కల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ సిటీ జూనియర్ కళాశాలలో ప్రవేశం పొంది ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తు పొందాలని ప్రిన్సిపాల్ గారు మరియు అధ్యాపకులు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ అంజన్ కుమార్ గారు మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొనడం జరిగింది..

- CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS 10th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12