114 మంది ల్యాబ్ అటెండర్ లకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్ (జూలై – 21) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వొకేషనల్ విభాగంలో పని చేస్తున్న 114 మంది ఎంటీఎస్ ల్యాబ్ అటెండర్ లను జీవో నంబర్ 16 ప్రకారం రెగ్యులరైజ్ చేస్తూ నిన్న ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈరోజు ఈ 114 మంది ల్యాబ్ అటెండర్ లకు సంబంధించిన జూనియర్ కళాశాలలో పోస్టింగ్స్ ఇస్తూ ఇంటర్మీడియట్ విద్య కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీచేశారు.

POSTING ORDER COPY PDF