BIKKI NEWS (FEB. 06) : తెలంగాణ రాష్ట్రంలో మరో 455 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను( REGULARIZATION OF Junior Panchayathi secretaries) గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 9,355 మంది జేపీఎస్‌లు ఉండగా.. వారిలో అర్హతలుండి, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 6,603 మందిని గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
గత డిసెంబరు 31 నాటికి 4,007 మందిని గ్రేడ్-4 కార్యదర్శులుగా క్రమబద్ధీకరించగా, తాజాగా మరో 455 మందికి అర్హతలు రావడంతో వారినీ ఈ జాబితాలో చేర్చింది. మరో 2,141 మందిని వచ్చే అక్టోబరు నాటికి క్రమబద్ధీకరించే అవకాశముంది.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి