క్రమబద్దీకరణలో కాంట్రాక్టు అధ్యాపకులే ఎక్కువ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో విద్యా వ్యవస్థ లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో తెలిపారు.

అలాగే యూనివర్సిటీ లలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను కూడా క్రమబద్ధీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళతానని స్పష్టం చేసారు.

Follow Us @