నీటి పారుదల శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ

హైదరాబాద్ (మార్చి – 25) : తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖలో కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న 15 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు సేవల విభాగానికి చెందిన వారి ఉద్యోగాలను క్రమబధీకరిస్తూ నీటిపారుదల ఉత్తర్వులు శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.