ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ కొరకు సేకరించిన డేటాను సబ్జెక్టులవారీగా ఇంటర్మీడియట్ కమీషనరేట్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
సంబంధిత కాంట్రాక్టు లెక్చరర్లు తమ డేటాను చెక్ చేసుకొని ఎలాంటి సందేహాలు ఉన్నచో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ మరియు జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేయాలని సంఘ నాయకులు తెలిపారు.
Follow Us @