హైదరాబాద్ (అక్టోబర్ – 05) : హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 142 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
◆ పోస్టులు : ట్రెయినీ ఇంజనీర్లు-89, ప్రాజెక్ట్ ఇంజనీర్లు 52
◆ విభాగాలు : ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ తదితరాలు
◆ అర్హత: ట్రెయినీ ఇంజనీర్లు: సంబంధిత స్పెషలైజేషన్ నం అనుసరించి బీఈ/ బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత
◆ వయోపరిమితి : 28 ఏళ్లు మించకూడదు
◆ పని అనుభవం : కనీసం 6 నెలల పని అనుభవం ఉండాలి.
◆ జీతభత్యాలు: నెలకు రూ.30,000-రూ.40,000
◆ ప్రాజెక్ట్ ఇంజనీర్లు: సంబంధిత స్పెషలైజేషన్ను అనుసరించి బీఈ/ బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
◆ వయోపరిమితి : 32 ఏళ్లు మించకూడదు
◆ పని అనుభవం : కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
◆ జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
◆ దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
◆ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 14
◆ రాత పరీక్ష తేదీ : అక్టోబరు 16
◆ వాక్ ఇన్ వేదిక: లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్, అపోజిట్ సర్వే ఆఫ్ ఇండియా, పీఅండ్‌టీ కాలనీ, ఉప్పల్, హైదరాబాద్-500039
Follow Us @