Home > EDUCATION > INTERMEDIATE > Re Counting – ఇంటర్ విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం

Re Counting – ఇంటర్ విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం

BIKKI NEWS (APR. 22) : recounting reverification chance for inter students. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన, వచ్చిన మార్కుల పై సందేహం ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

recounting reverification chance for inter students.

రీ కౌంటింగ్ – రీ వెరిఫికేషన్ కు కొరకు ఫీజు చెల్లింపు గడువు ఎప్రిల్ 23 – 30వరకు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

రీ కౌంటింగ్ కొరకు పేపర్ కు 100/- రూపాయలు, రీ వెరిఫికేషన్ కొరకు పేపర్ కు 600/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

INTER RE COUNTING LINK

INTER REVERIFICATION LINK

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు