ఇంటర్ రీకౌంటింగ్/రీవెరిపికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్(జూన్ – 29) : తాజాగాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఏమైనా అనుమానాలు ఉంటే విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అవకాశం కల్పించారు.

అధికారిక వెబ్ సైట్ నందు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఆన్లైన్ ద్వారా జూన్ 30 నుండి జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రీ రీకౌంటింగ్ 100/- , రీ వెరిఫికేషన్ కు 600/-. రూపాయల ఫీజుగా నిర్ణయించడం జరిగింది.

APPLY HERE FOR RECOUNTING/ RECERTIFICATION

వెబ్సైట్ : http://tsbie.cgg.gov.in

Follow Us @