జోనల్ విధానం అమలుతో డిస్ట్రబ్ అయిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లలో మరో ముగ్గురికి రీ అలాట్మెంట్ ఉత్తర్వులను శనివారం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు.
32 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు గురువారం, 5గురికి శుక్రవారం పోస్టింగ్లు ఇచ్చిన విషయం తెలిసిందే.