RBI సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్వదేశీ, విదేశీ విద్యార్థుల కోసం సంవత్సరానికి గాను సమ్మర్ (ఏప్రిల్ – జులై మధ్య కాలం) ఇంటర్న్ షిప్ ప్రకటన విడుదల చేసింది.

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా

చివరి తేది :: 2021, డిసెంబరు – 31

ఖాళీలు :: 125

ఇంటర్నిషిప్ వ్యవధి :: మూడు నెలలు (ఏప్రిల్ – జులై)

అర్హుతలు :: పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న, మేనేజ్ మెంట్/ స్టాటిస్టిక్స్/ లా/ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్/ బ్యాంకింగ్/ ఫైనాన్స్ సబ్జెక్టుల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం/ మూడేళ్ల లా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు.

స్టైపెండ్ :: నెలకు రూ.20000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం :: అర్హులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.

వెబ్సైట్ :: https://opportunities.rbi.org.in/