BIKKI NEWS (SEP. 21) : RBI OFFICER GRADE B PRELIMS RESULT. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
RBI OFFICER GRADE B PRELIMS RESULT
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 19వ తేదీన మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం 94 గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులు భర్తీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఉద్యోగాలను ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు