రేపో రేట్ పెంచిన ఆర్బీఐ

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 30) : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. రెపో రేటు (Repo Rate)ను మరో 0.50 శాతం పెంచి, 5.90 శాతానికి చేర్చింది. ఈ మేరకు ఈనెల 28-29ల్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్నారు.

పెరుగుదల ఇలా….

  • మే లో 0.40 శాతం…
  • జూన్, ఆగస్టులో 0.50 శాతం…
  • సెప్టెంబర్ లో 0.50 శాతం…

రెపోరేటు : బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @