ముంబై (ఫిబ్రవరి – 08) : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI Monitor policy) తన తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్ష లో వడ్డీ రేట్లను మరోసారి పెంచింది.
తాజాగా రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్స్ పెంచడంతో రెపోరేటు 6.5% చేరింది. రివర్స్ రెపోరేటు లో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో 3.35 శాతంగా ఉంది.
మార్జినల్ స్టాండింగ్ రేటు 6 75 శాతానికి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.25 శాతానికి పెంచడం జరిగింది.
ఆర్బీఐ అంచనాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7% ఉండనుంది.