RBI JOBS : 291 గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 27) : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(rbi grade b officer jobs) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

◆ పోస్టుల వివరాలు :

  1. ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- జనరల్: 222 పోస్టులు
  2. ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- డీఈపీఆర్ 38 పోస్టులు
  3. ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్ఐం: 31 పోస్టులు

◆ అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

◆ ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూలతో

◆ ఆన్లైన్ దరఖాస్తు గడువు : మే 9 నుంచి జూన్ 9 వరకు స్వీకరిస్తారు.

★ ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్) జనరల్- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 09-07-2023; ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష తేదీ: 30-07-2023.

★ ఆఫీసర్ గ్రేడ్-వి (డీఆర్) డిఈపీఆర్ ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 16-07-2023, ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష తేదీ: 02-09-2023.

◆ ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్) – డీఎస్ఐఎం ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 16-07-2023; ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష తేదీ: 19-08-2023.

◆ వెబ్సైట్ : https://www.rbi.org.in/