RBI REPO RATE – వడ్డీ రేట్ మళ్ళీ తగ్గించిన ఆర్బీఐ

BIKKI NEWS (APR. 09) : RBI CUTS REPO RATE TO 25 POINTS. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులలో రుణాలు పొందిన వారికి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

RBI CUTS REPO RATE TO 25 POINTS

తాజా తగ్గింపుతో రేపో రేటు 6.25% నుండి 6.00 శాతానికి తగ్గింది.

రేపో రేటు తగ్గింపుతో గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు తగ్గనుంది. దీంతో ఈఎంఐ భారం తగ్గనుంది.

ఫిబ్రవరి ద్రవ్యపరపతి సమీక్ష సమావేశంలో కూడా ఆర్బిఐ 25 బేసిస్ పాయింట్ల తగ్గించిన సంగతి తెలిసిందే

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు