RBI – వడ్డీ రేటు భారీగా తగ్గింపు

BIKKI NEWS (JUNE 06) : RBI CUTS REPO RATE 50 BASIS POINTS. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో రిపోర్టును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.

RBI CUTS REPO RATE 50 BASIS POINTS

దీంతో రెపోరేటు 6.00 నుంచి 5.5 శాతానికి తగ్గింది. రెపోరేట్ ను తగ్గించడం వరుసగా ఇది మూడోసారి.

గత రెండుసార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్బిఐ, తాజాగా 50 బేసీస్ పాయింట్లు తగ్గించడంతో ఒక్క శాతం రెపోరేట్ తగ్గించినట్లు అయింది.

దీంతో బ్యాంకుల వద్ద మరియు ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకున్న పౌరులకు వడ్డీ రేటు భారీగా తగ్గనుంది. ముఖ్యంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేటు తగ్గనుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు