ఆదిలాబాద్ (డిసెంబర్ – 26) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 27 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష ద్వారా డీలర్లను ఎంపిక చేయనున్నారు.
◆ అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు . సంబంధిత గ్రామ నివాసి అయి ఉండాలి.
◆ వయోపరిమితి : 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి.
◆ ఎంపిక విధానం: రాత పరీక్ష(80 మార్కులు), ఇంటర్వ్యూ(20 మార్కులు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
◆ దరఖాస్తు ఫీజు : 1,000/- రూపాయలు
◆ దరఖాస్తు పద్దతి : ఆఫ్ లైన్ (ప్రత్యక్ష పద్దతి) విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఆదిలాబాద్ ఆర్డీవో
కార్యాలయంలో అందజేయాలి.
◆ చివరి తేదీ : జనవరి – 06 – 2023.
◆ పరీక్ష కేంద్రం : ప్రభుత్వ డిగ్రీ కళాశాల (B) – ఆదిలాబాద్
◆ రాత పరీక్ష తేదీ : జనవరి – 22 – 2023
◆ ఇంటర్వ్యూ తేదీ : జనవరి – 27 – 2023
◆ వెబ్సైట్ : https://adilabad.telangana.gov.in/