BIKKI NEWS (JUNE 23) : RATION CARDS INELIGIBLE LIST. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న 76,842 మంది అనర్హులుగా లెక్క తేలింది. గత ఆరు నెలల్లో రేషన్ తీసుకుని వారి వివరాలను అధికారిక యంత్రాంగం పరిశీలించి ఈ నివేదిక తయారు చేసింది.
RATION CARDS INELIGIBLE LIST
ఈ వివరాలను పౌరసరఫరాల శాఖ జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపించింది త్వరలోనే వారిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిసింది.
మండల స్థాయి రెవిన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా అర్హులు, అనర్హులను గుర్తించారు.
అనుమానాస్పద కార్డులుగా 96,240 తేలగా వీటిలో లబ్ధిదారుల సంఖ్య 1,62,773 గా ఉన్నట్లు గుర్తించారు వీరిలో అనర్హులుగా తేలిన వారు 76,842 మందిగా తుది లెక్క తేలింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్