రామన్ మెఘసెసే అవార్డులు – 2022 విజేతలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 05) : ఆసియా నోబెల్ గా ప్రసిద్ది చెందిన రామన్ మెఘసెసే అవార్డు – 2022 గాను ఈరోజు రామన్ మెఘసెసే ఫౌండేషన్ ప్రకటించింది. ఈ అవార్డులు 65వ వి.

ఈ సంవత్సరం నలుగురుకు ఈ అవార్డులను ప్రకటించారు. పిలిఫిన్స్ 7వ అధ్యక్షుడి పేరు మీదుగా 1958 నుండి వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు అందజేస్తారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

విజేతలు :
1) సొతెరా చిమ్ (కాంబోడియా)
2) బెర్నాడెట్ మాడ్రిడ్ (పిలిఫిన్స్)
3) తడసి అటోరి (జపాన్)
4) గ్యారీ బెంచ్గిబ్ (ఇండోనేషియా)

Follow Us @