నిజామాబాద్ (సెప్టెంబర్ – 04) : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లా విద్యాధికారి జిల్లా పాఠశాలలకు లోకల్ హాలిడేను ప్రకటించారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నిటికీ ఈరోజు సెప్టెంబర్ 4న స్థానిక సెలవు దినంగా జిల్లా డీఈవో ప్రకటించారు .