RAIN HOLIDAY : హైదరాబాద్ లో విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 05) : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ పరిధిల విద్యాసంస్థలకు సెలవు (Rain holiday in hyderabad) ప్రకటించారు.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నింటికీ ఈరోజు సెప్టెంబర్ 5న సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది.