RAIN HOLIDAY – సోమవారం తెలంగాణ విద్యా సంస్థలకు సెలవు

BIKKI NEWS (SEP. 01) : rain holiday in telangana on 2nd september. భారీ వర్షాల కారణంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నింటికి సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

rain holiday in telangana on 2nd september

రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కారణంగా వరదలు ఉదృతంగా వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు