LATEST NEWS / QUIZQUIZ 04 November 13, 2024November 21, 2024 BIKKI NEWS : QUIZ 04 BY BIKKI NEWS . పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా క్విజ్ ను అందించడం జరుగుతుంది.QUIZ 04 BY BIKKI NEWS QUIZ 04 1 / 10తుంగభద్ర నది ది తెలంగాణ లోని ఏ జిల్లా లో ప్రవేశిస్తుంది.? జోగులాంబ గద్వాల మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ 2 / 10మూసి నది ఏ ప్రదేశం వద్ద కృష్ణ నదిలో కలుస్తుంది.? దేవరకొండ వాడపల్లి ఏలూరు లింగారెడ్డి పల్లి 3 / 10ఈసా ఏ నదికి ఉపనది.? గోదావరి కృష్ణా మూసీ తుంగభద్ర 4 / 10మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు.? పాలేరు భీమా మూసీ డిండి 5 / 10షాబాద్ గుట్టలో జన్మించిన నది ఏది.? మూసీ డిండి తుంగభద్ర కృష్ణా 6 / 10హరిద్ర నది ఏ జిల్లా లో జన్మిస్తుంది.? నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ 7 / 10కడెం నది ఏయో జిల్లాలో ప్రవహిస్తోంది.? ఆదిలాబాద్, జగిత్యాల ఆదిలాబాద్, నిర్మల్ నిర్మల్, ఆసిఫాబాద్ నిర్మల్, జగిత్యాల 8 / 10ఏ నదుల కలయిక వలన ప్రాణహిత నది ఏర్పడుతుంది.? వార్దా - పెనుగంగా - వైన్ గంగా వార్దా - పెనుగంగా - ప్రవర వార్దా - మానేరు - వైన్ గంగా వార్దా - మూల - వైన్ గంగా 9 / 10ప్రాణహిత నది ఏ రెండు రాష్ట్రాలను వేరు చేస్తుంది.? తెలంగాణ - కర్ణాటక తెలంగాణ - చత్తీస్ ఘడ్ తెలంగాణ - మహారాష్ట్ర మహారాష్ట్ర - చత్తీస్ ఘడ్ 10 / 10కాళేశ్వరం వద్ద ఏయే నదులు కలుసుకున్నాయి.? గోదావరి - ప్రాణహిత - కిన్నెరసాని గోదావరి - ప్రాణహిత - కడెం గోదావరి - ప్రాణహిత - సరస్వతి గోదావరి - ప్రాణహిత - హరిద్ర Your score isThe average score is 0% 0% Restart quiz FOLLOW US @TELEGRAM & WHATSAPPతాజా వార్తలు