Home > QUIZ > QUIZ 03

QUIZ 03

BIKKI NEWS : QUIZ BY BIKKI NEWS . పోటీ, ఉద్యోగ పరీక్షలకు పోటీ పడనున్న వారి కోసం… డైలీ QUIZ TEST..

QUIZ 03 BY BIKKI NEWS

QUIZ 03

1 / 10

SONAR  ను కనుగొన్న  శాస్త్రవేత్త ఎవరు.?

2 / 10

నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనం ఏది.?

3 / 10

మానవుడు వినలేని ధ్వని శక్తి స్థాయి ఎంత.?

4 / 10

సింగిల్ ప్రిక్వెన్సీ ధ్వని ని ఏమంటారు.?

5 / 10

SONAR  లో ఉపయోగించే ధ్వని ధర్మం ఏమిటి.?

6 / 10

సాదరణ శ్వాస ధ్వని తీవ్రత ఎంత.?

7 / 10

ధ్వని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?

8 / 10

భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలలో ధ్వని వేగం ఏ విధంగా ఉంటుంది.?

9 / 10

ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వస్తువును ఏమంటారు.?

10 / 10

ధ్వని వేగాన్ని కొలిచే సాదనం ఏది.?

Your score is

The average score is 69%

0%

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు