అల్లు అర్జున్ పుష్ప టీజర్

అల్లు అర్జున్‌ తొలిసారి పలు బాషలలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ టీజర్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం టీజర్‌ను విడుదల చేసింది.

సుకుమార్‌ దర్శకత్వంలో బన్ని హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు.

బన్ని-సుకుమార్‌ కలయికలో ఇప్పటికే ‘ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి.

Follow Us@