PSLV C50 రాకెట్ ప్రయోగం విజయవంతం.

PSLV C50 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పిఎస్ఎల్వి సి-50 రాకెట్ ద్వారా CMS – 01అనే కమ్యూనికేషన్ శాటిలైట్ ను అంతరిక్షంలో విజయవంతంగా ఇస్రో ప్రవేశపెట్టింది. కమ్యూనికేషన్ శాటిలైట్ ఏడు సంవత్సరాల పాటు సీ – బ్యాండ్ సేవలను అందించనుంది. కమ్యూనికేషన్ సేవల విస్తరణకు శాటిలైట్ తోడ్పడనుంది.

2011లో ప్రయోగించిన జీశాట్12 కాలపరిమితి ముగియడంతో దాని స్థానంలో జీశాట్12R అనే పేరుతో కొత్త శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది అయితే దాని పేరును CMS – 01 గా మార్చి ఈరోజు విజయవంతంగా గా అంతరిక్షంలోకి ఇస్రో ప్రవేశపెట్టింది

Follow Us@