PROTEINS : శరీరంలో ఉండే ప్రదేశాలు

BIKKI NEWS : : ప్రోటీన్లను (PROTEINS) శరీర నిర్మాణాత్మక యూనిట్లు అంటారు. ఇవి వందకుపైగా అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాల ద్వారా కలవడం వలన ఏర్పడతాయి

శరీరంలో వివిధ రకాల ప్రోటీన్లు వివిధ శరీర భాగాలలో ఉంటాయి.

ప్రోటీన్ పేరుశరీర భాగం
హీమోగ్లోబిన్ఎర్ర రక్త కణాలు (RBC)
అల్బుమిన్స్గ్రుడ్డులోని తెల్ల సొన
అల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్రక్తంలోని ప్లాస్మా
కెసిన్పాలు
పైబ్రోయిన్, సిరిసిన్పట్టు దారం
మయోసిన్ కండరాలు
హిస్టోన్స్D.N.A.
కొల్లాజెన్కణ బాహ్య వాతావరణం
ఆక్టిన్ఎముకలు
కెరాటిన్చర్మం, వెంట్రుకలు, ఉన్ని, గోళ్లు, గిట్టలు, కొమ్మలు