పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) 530 ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆ ఖాళీల వివరాలు :
- ప్రాజెక్ట్ అసోసియేట్: 30
- ప్రాజెక్ట్ ఇంజినీర్: 250
- ప్రాజెక్ట్ మేనేజర్: 50
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 200
◆ విభాగాలు : సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, వీఎల్ఎస్ఈ ఎంబడెడ్ సిస్టమ్స్, గ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్, కంప్యూటింగ్ మిషన్, అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్ తదితరాలు.
◆ అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/ బీటెక్/ పీజీ/ ఎంఈ/ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణత.
◆ వయోపరిమితి : 30 నుంచి 56 ఏళ్ల మధ్య.
◆ ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
◆ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20.10.2022
◆ వెబ్సైట్ : https://careers.cdac.in/advtndetails/CORPn2992022nWTM08
Follow Us @