జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (జనవరి – 10) : తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న 163 ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికెషన్ జారీ చేసింది.

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి – 11 – 2023

◆ దరఖాస్తు చివరి తేదీ : జనవరి – 31 – 2023

◆ పరీక్ష తేదీ : మార్చి – 2023

◆ అర్హతలు : పదవ తరగతి

◆ వయో పరిమితి : జూలై – 01 – 2022 నాటికి 18 – 34 సంవత్సరాల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష – 50 మార్కులకు (రాత పరీక్ష – 45, ఇంటర్వ్యూ – 05)

◆ దరఖాస్తు ఫీజు : 600/- (SC, ST, EWS లకు 400/-)

◆ వెబ్సైట్ :https://tshc.gov.in/getNotifications