జాతీయ క్రీడ ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్ 2022 పైనల్ లో డిల్లీ దబాంగ్ జట్టు పాట్నా పైరేట్స్ ని ఓడించి మొదటి సారి విజేతగా నిలిచింది.
మూడు సార్లు విజేత అయినా పాట్నా పైరేట్స్ ని 2019 రన్నరప్ అయినా డిల్లీ దబాంగ్ జట్టు పైనల్ లో ఓడించి టైటిల్ నెగ్గిన ఆరవ జట్టు గా నిలిచింది.
విజేతకు 3 కోట్లు, రన్నరప్ కు 1.8 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ దక్కింది.
అత్యంత విలువైన ఆటగాడు :- నవీన్ కుమార్ (డిల్లీ) – 20 లక్షలు
బెస్ట్ రైడర్ గా పవన్ షెరావత్ (304 రైడ్స్ – బెంగళూరు బుల్స్) నిలిచాడు.
బెస్ట్ డిపెండర్ గా మహమ్మద్ రెజా (84 డిపెండ్స్- పాట్నా పైరేట్స్) నిలిచాడు.
యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా మెహిత్ గోయత్ (పుణేరి పల్టాన్) నిలిచాడు.
వీరికి 15 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందించారు.
★ ప్రో కబడ్డీ విజేతల లిస్ట్
2014 :- జైపూర్ పింక్ పాంథర్స్
2015 :- యు ముంబా
2016 :- పట్నా పైరేట్స్
2016 :- పట్నా పైరేట్స్
2017 :- పట్నా పైరేట్స్
2018 :- బెంగళూరు బుల్స్
2019 :- బెంగాల్ వారియర్స్
2022 :- డిల్లీ దబాంగ్
Follow Us @